నీ వీడియోలంటే మాకు ఇష్టం. కానీ ఇలాంటి వీడియోలు మాకొద్దు దుర్గారావు అంటూ సందేశాలు పంపిస్తున్నారట అభిమానులు. సభ్యసమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావంటూ అభిమానులు సైటెర్లు కూడా వేస్తున్నారట. దుర్గారావు ఉన్నట్లుండి ఎందుకిలా చేశారో అర్థం కావడం లేదంటున్నారు అభిమానులు. కానీ ఆ వీడియో మాత్రం బాగానే వైరల్ అవుతోందట.