ఇటీవలే తొలి ఓసాంగ్‌ను రిలీజ్ చేశారు. 'ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే' అంటూ సాగే ఈ పాటని సిద్ శ్రీరామ్ పాడారు. ఈ పాట సంగీత ప్రియులకి ఎంతగానో నచ్చింది. ఈ పాట ఇపుడు యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. కేవలం వారం రోజులలోనే 10 మిలియన్స్‌కిపైగా వ్యూస్ రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ పోస్టర్ ద్వారా తెలిపింది.