కాగా, ప్రస్తుతం తెలుగులో బయోపిక్‌ల కాలం నడుస్తోంది. మహానటి సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా 'మహానటి' చిత్రాన్ని తెరకెక్కించారు. అలాగే స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ బయోపిక్, కాంతారావు బయోపిక్‌ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కోవలోనే ఘంటసాల బయోపిక్‌ను నిర్మించారు.