యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్ తో నటించడం గొప్ప అనుభూతిగా రష్మిక పేర్కొంది. సన్నివేశపరంగా నాచురల్ గా నటించాల్సి వచ్చింది అని రొమాన్స్ సీన్ గురించి అన్న్యాపదేశంగా చెప్పింది. ట్రైలర్ లో లిప్ కిస్ లు వున్నాయి. దీనిపై మాట్లాడుతూ, సున్నితంగా ప్రశ్నకు సమాధానం చెప్పింది. సందీప్ రెడ్డి వంగా చాలా క్లారిటీ గా సినిమా తీశారని అంది.