హైదరాబాద్ లో అతిపెద్ద దృష్య మేకప్ ట్రైనింగ్ అకాడమీ ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. నటి, యాంకర్ రష్మీ ముఖ్య అతిధిగా వచ్చి దృష్య మేకప్ ట్రైనింగ్ అకాడమీని ప్రారంభించారు. ఈ అకాడమీలో మేకప్, హెయిర్, బ్రైడల్, శారీ డ్రాపింగ్ కు ట్రైనింగ్ ఇవ్వబడుతుంది. అనంతరం యాంకర్ రష్మీ మాట్లాడుతూ, వేణు అన్న చాలామంచి మేకప్ మెన్..ఈ అన్నతో గత 10 సంవత్సరాలనుండి అసోసియేట్ అయి ఉన్నాను..