ఏ దేశం వెలినా , సద్దన్నంలో, మా అత్తా గారు ఇచ్చిన ఆవపిండి కలిపిన ఆవకాయ పచ్చడి పొద్దున్నే కలుపుకుని పందికొక్కు లాగ తింటున్న.. అంటూ కాప్షన్ తో ఎలా దర్శనమిచ్చారు. గతంలో పెద్దలు పొద్దున్నే చద్దన్నం తినేవారు. అదే ఆరోగ్య రహస్యం అని చెప్పేవారు. దానిని పాటిస్తూ సోషల్ మీడియాలో అందరిని అలర్ట్ చేస్తున్నారు.