Vijay Kanishka, Chadalavada Srinivasa Rao, C Kalyan and others
విజయ్ కనిష్క, గరిమ చౌహన్ హీరో, హీరోయిన్లుగా హనుమాన్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా కలవరం నేడు సారథి స్టూడియోలో ప్రారంభమైంది.. లవ్ స్టోరీ తో పాటు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్న థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి శశాంక్ కథని అందించగా సినిమాటోగ్రాఫర్ గా వెంకట్ అలాగే మ్యూజిక్ అందించింది దేవిశ్రీ ప్రసాద్ దగ్గర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తూ ఉండే వికాస్ బాడిస. నేడే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు చదలవాడ శ్రీనివాసరావు గారు, సి కళ్యాణ్ గారి చేతుల మీదుగా చేసి ఘనంగా ప్రారంభించారు.