వీపంతా తెలిసేలా బ్రా వేసుకుని ప్రైవేట్ కార్యక్రమానికి కంగనా రనౌత్.. షాక్..

సోమవారం, 12 సెప్టెంబరు 2016 (11:10 IST)
రాజకుటుంబంలో జన్మించినప్పటిరీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని బాలీవుడ్‌లో అగ్ర కథానాయికగా ఎదిగిన కంగనా రనౌత్ ఏది చేసినా సెన్సేషనలే. హృతిక్ రోషన్ తో పీకల్లోతు వివాదంలో మునిగి తేలిన ఈ భామ, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. కేవలం సినిమాల్లోనే కాదు బయటకు కూడా హాట్ హాట్‌గా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను సంతృప్తి పరుస్తుంది. 
 
తాజాగా ఈ భామ తన బ్రాతో కుర్ర కారుకు నిద్ర పట్టకుండా చేసింది. ఇంతకీ సంగతేంటంటే.. ఈ హాట్ సుందరి ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైంది. ఈ కార్యక్రమంలో వీపు భాగం మొత్తం కనపడేలా డ్రెస్ వేసుకొని వచ్చి అక్కడికి వారిని పక్కకు చూడకుండా చేసింది. తన ఫైభాగంలో కేవలం తన బ్రా మాత్రమే వేసుకొని సంచలనం లేపింది. ఆమెను చూసినవారంతా షాక్ తిన్నారు.

వెబ్దునియా పై చదవండి