కేజీఎఫ్ నటి "మాళవిక అవినాష్" చిక్కుల్లో పడ్డారు. ప్రస్తుతం కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీ ఉంటున్నారు. తాజాగా, మాళవిక అవినాష్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఆధార్ కార్డును తప్పుడుగా వినియోగించారన్న కారణంతో ఆమెకు ట్రాయ్ నోటీసులు జారీ చేసింది.