కాంతార బాక్సాఫీస్ కలెక్షన్లు : కేజీఎఫ్-2 రికార్డ్స్ బ్రేక్

మంగళవారం, 22 నవంబరు 2022 (12:59 IST)
బాక్సాఫీస్ వద్ద సూపర్ రన్‌తో దూసుకుపోతోంది కాంతార. అనూహ్య కలెక్షన్లతో దూసుకుపోతోంది. తాజాగా కర్ణాటక బాక్సాఫీస్ వద్ద కేజీఎఫ్2 రికార్డును బ్రేక్ చేసింది. కాంతారా కర్ణాటక బాక్సాఫీస్ వద్ద రూ. 172 కోట్లకు పైగా వసూలు చేసి కేజీఎఫ్-2ని అధిగమించింది. 
 
తాజా పోస్టులో కాంతారా కర్ణాటకలో కేజీఎఫ్2 నెలకొల్పిన రికార్డును బద్దలు కొట్టింది. కాంతారా రూ.172 కోట్లకు పైగా సాధించింది. కేజీఎఫ్ చాప్టర్2 రూ.172 కోట్లను ఏడు నెలల వ్యవధిలో సాధించింది.
 
కాంతారావు చిత్రం త్వరలో ఓటీటీలోకి రానుంది. రిషబ్ శెట్టి నటించిన ఈ చిత్రం నవంబర్ 24న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. 
 
ఈ చిత్రంలో కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాంతారా హిందీ వెర్షన్‌లో విజయవంతంగా నడుస్తోంది. త్వరలో ఇది రూ. 100 కోట్ల మార్కును దాటుతుందని టాక్ వస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు