రౌడీ బాయ్స్ సినిమా తర్వాత నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్ నటించిన సినిమా లవ్ మీ. ఇఫ్ యు డేర్ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా శనివారం విడుదలవుతుంది. దీనిపై హీరో ఆశిష్ తెలుపుతూ... ప్రతి శుక్రవారం సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ అదేరోజు క్రికెట్ సెమీ ఫైనల్స్ గనుక, నేను క్రికెట్ అభిమానిని గనుక ఇప్పటి ట్రెండ్ ను గౌరవిస్తూ, మే 24 న విడుదల చేస్తున్నామని వివరించారు.