ఎప్పటినుంచో మహేష్ బాబు తో సినిమా చేయాలనుకుంటున్నట్లు ఎస్ ఎస్ రాజమౌళి ఇదెవరకె ప్రకటించాడు. ఈ సినిమాకు తాను కథ, సంభాషణలు రాస్తున్నట్లు ఏఎస్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ చెప్పాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఎస్ ఎస్ రాజమౌళి ఆర్. ఆర్. ఆర్. విదేశాల్లో స్క్రీన్ అవుతుంది. ఈ సందర్భంగా ఆయన అక్కడ మీడియాతో మాట్లాతుతూ, మహేష్ తో సినిమా గ్లోబ్ టాటరింగ్ గా ఉంటుందని చెప్పారు.