మనోజ్ బాజ్‌పాయ్‌తో పాటు.. చిత్ర డైరెక్టర్‌కు కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ కావడంతో.. వారు హోమ్ క్వారంటైన్‌కి వెళ్లినట్లుగా తెలుస్తుంది. అయితే ఆయన ఆరోగ్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే కోలుకుని తిరిగి ఆయన షూటింగ్‌లో పాల్గొంటారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు.