ఇటీవలే ఇటలీ వెల్లిన వరుణ్ తేజ్, లావణ్య జంట అక్కడ ఫొటోలు పోస్ట్ చేసారు. గ్రాండ్ వెడ్డింగ్‌కి ముందు ఇటలీలో కొంత వ్యక్తిగత సమయాన్ని గడుపుతున్నారు. వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి అక్టోబర్ 30న ప్రీ వెడ్డింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. రేపు మెగా ఫామిలీ ఇటలీ బయలుదేరుతుంది. నవంబర్ 1న వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం జరగనుంది.