Megastar Chiranjeevi, Praveen
తెలుగు సినిమా ఇండస్ట్రి లొ ఈ తరం నటులు, దర్శకులు, టెక్నిషియన్స్ లొ చాలా శాతం మంది అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి అనటం లొ అతిశయెక్తి లేదు. దిల్ రాజు నిర్మించిన కొత్తబంగారులొకం చిత్రం నుండి కొత్త టాలెంట్ ఆర్టిస్ట్ గా ప్రవీణ్ తన నట జీవితాన్ని మెదలుపెట్టారు.. ఆ చిత్రం తరువాత చాలా చిత్రాల్లొ గొదారి స్లాంగ్ తొ కామెడి చేసి తెలుగు ప్రేక్షకుల్ని అలరించాడు. దర్శకుడు మారుతి దర్శకత్వం లొ ప్రేమ కథా చిత్రమ్ లొ మరొక్క సారి ప్రేక్షకుల్ని తన నటనతొ తన టైమింగ్ కామెడి తొ నవ్వించాడు. అంతేకాదు దాదాపు ప్రతి చిత్రం విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకుల్ని మెప్పించాడు.