Dil Raju, sunita tati and team
టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు మలయాళం మార్కోతో దర్శకుడు హనీఫ్ అదేని మల్టీస్టారర్ చిత్రం చేయబోతున్నారు. ఇప్పటికే తమిళంలో శ్రీరామ్ ఆదిత్యతో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు గురు చిత్ర ఫేమ్ సునీతా తాటి ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామి అయ్యారు. ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.