బంజారాహిల్స్‌లో ఎబిస్ను ప్రారంభించిన అనంతరం నటి & యాంకర్ శ్రీముఖి మాట్లాడుతూ, ఎబిస్ నాకు ఎంతో ఇష్టమైన రెస్టారెంట్ అన్నారు. ఎవరైనా ఈ రెస్టారెంట్‌ని సందర్శించవలసి వస్తే, మా కుటుంబంతో కలిసి వచ్చి, రెండు రోజులు ఉపవాసం చేసి రావాలి, ఎందుకంటే వారి ఆతిథ్యం వారు అందించే వాటికి అంతేలేదు, అవి చాలా రుచిగా ఉండడంతో, మీరు వాటిని తినడం కొనసాగించాలని భావిస్తారు. ఎంతవరకంటే మరుసటి రోజు ఏమి తినకపోయిన ఫర్వాలేదు అనిపించేంత. బంజారాహిల్స్‌లో రెండవ అవుట్‌లెట్‌ను ప్రారంభించడం బ్రాండ్ యొక్క ప్రజాదరణ ఎంతగా పెరుగుతోందో ప్రతిబింబిస్తున్నది. ఈ ప్రదేశం వాతావరణం ఎంతో ఉత్తేజకరమైనది. ఎబిస్లో నాకు బాగా నచ్చినది ఏమిటంటే, మీరు మీ ఆహారాన్ని మీకు ఇష్టమైన రీతిలో తయారు చేసుకోవచ్చు మరియు వివిధ రకాల ఆహారాన్ని అన్వేషించవచ్చు, అనేక స్టాల్స్ ఉన్నాయి, పిజ్జా, ఐస్ క్రీం మరియు మరిన్నింటి వాటితో, పిల్లలు దీనిని ఎంతగానో ఇష్టపడతారు. ఎబిస్ ఇప్పటికే భారతదేశవ్యాప్తంగా 55 అవుట్లెట్లను కలిగి ఉన్నారు మరియు దుబాయ్‌లో మూడు అవుట్లెట్లు ఉన్నాయి. ఇది వారి ప్రజాదరణకు కొలమానం మరియు పెరుగుతూనే ఉంది. నాకు ఇష్టమైన ఆహారం బిర్యానీ, ఇక్కడ వెజ్ మరియు నాన్ వెజ్ ఫుడ్ మరియు డెజర్ట్‌లు రుచికరమైనవి మరియు నోరూరించేవి అనేకం ఉన్నాయి.ఆతిథ్యంలో అత్యుత్తమ అర్హత కలిగిన హోటల్ సిబ్బంది, వాలెట్ పార్కింగ్, డిఐవై గ్రిల్, విష్ గ్రిల్ మరియు ప్రత్యేక కౌంటర్లు మరియు వీటన్నింటితో పాటు ఎబిస్ తన వ్యక్తిగతీకరించిన సేవా వ్యవస్థను ఈ అవుట్‌లెట్‌లో సరికొత్త ప్రమాణాలకు తీసుకువెళుతుంది. అబ్సల్యూట్ బార్బెక్యూల పాకశాస్త్ర తత్వాన్ని దృష్టిలో ఉంచుకుని అవుట్లెట్ నిశితంగా రూపొందించబడిరది. విష్ గ్రిల్లో బ్రెజిలియన్ చురాస్కోతో కూడిన అనేక రకాల పరదేశీ మాంసాలతో, భారతీయ/ఖండాంతర మెయిన్లతో పాటు అంతులేని వివిధ రకాల స్టార్టర్లు, కోల్డ్ స్టోన్ క్రీమరీ మరియు చక్కటి డెజర్ట్‌ల ఎంపికతో, ఎబిస్ ప్రతి ఒక్కరికీ వారికి ఇష్టమైన దానిని అందిస్తుంది.