ఫ్యాంటసీ, కామెడీ జోనర్ తెరెకెక్కనున్న ఈ మూవీకి అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తుండగా.. అన్వర్ అలీ ఎడిటర్‌గా పని చేయనున్నారు. రాజు ఎడురోలు సినిమాటోగ్రఫర్‌గా, పుల్లా విష్ణు వర్దన్ ప్రొడక్షన్ డిజైనర్ గా, యాక్షన్ కొరియోగ్రఫీగా విజయ్ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఇతర విషయాల్ని ప్రకటించనున్నారు.
నటీనటులు- సంగీత్ శోభన్, నయన్ సారిక, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, ఆశిష్ విద్యార్థి, గెటప్ శీను, సుఖ్వీందర్ సింగ్, అరుణ భిక్షు, రమణ భార్గవ్, వాసు ఇంటూరి, రోహిణి(జబర్దస్త్), రోహన్ (#90).
సాంకేతిక బృందం - కథ - మానస శర్మ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్: మానస శర్మ & మహేష్ ఉప్పాల, ప్రొడ్యూసర్ - నిహారిక కొణిదెల, దర్శకత్వం - మానస శర్మ, మ్యూజిక్ - అనుదీప్ దేవ్, సినిమాటోగ్రాఫర్: రాజు ఎడురోలు, యాక్షన్ కొరియోగ్రాఫర్ : విజయ్, ఎడిటర్ - అన్వర్ అలీ, ప్రొడక్షన్ డిజైనర్ - రామాంజనేయులు, ఆర్ట్ డైరెక్టర్ - పుల్లా విష్ణు వర్ధన్, కాస్ట్యూమ్ డిజైనర్ - సంధ్య సబ్బావరపు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - మన్యం రమేష్, ఈవెంట్ పార్టనర్ - యు వి మీడియా, డిజిటల్ మార్కెటింగ్ - టికెట్ ఫ్యాక్టరీ, పి.ఆర్.ఒ - సురేంద్ర కుమార్ నాయుడు - ఫణి కందుకూరి (బియాండ్ మీడియా)