ప్రతి తీరాన్ని వణికిస్తూ తీరాలను తాకినప్పటి నుండి ఒక సంవత్సరం అయ్యింది... మరియు ప్రపంచం గుర్తుంచుకునే పేరు దేవర. అది విసిరిన భయం అయినా లేదా అది సంపాదించిన ప్రేమ అయినా, వీధులు ఎప్పటికీ మర్చిపోవు అంటూ పేర్కొంది.
నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లపై మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించాడు.