టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ వర్కౌట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా రోల్స్ కోసం బరువు తగ్గమంటే వెంటనే తగ్గే కెపాసిటీ ఎన్టీఆర్‌కు వుంది. టెంపర్, అరవింద సమేత వంటి చిత్రాలలో తన సిక్స్ ప్యాక్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు ఎన్టీఆర్. తరువాత, దేవర కోసం బరువు తగ్గారు. అలాగే వార్ 2 కోసం లుక్ మార్చాడు.