సీనియర్ నటి త్రిష కుక్కలతో ఇలా ఆడుకుంటున్న పోస్ట్‌ను పెట్టి వైరల్ చేసింది. కుక్కలను మచ్చిక చేసుకుంటూ అన్యాయాలు చేసే వారిని పట్టుకుంటుందా! అనే అనుమానం చాలామందికి కలిగింది. వివరాల్లోకి వెళితే, ఒకప్పుడు ధక్షిణాది చలన చిత్రరంగంలో తిరుగులేని నాయికగా వున్న త్రిష కృష్షన్ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తింది. అగ్ర హీరోల సరసన నటించిన ఆమె ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్ పాత్రలో నటిస్తోంది.