క్వీటీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై రాధికా కుమారస్వామి ప్రధాన పాత్రలో సౌరవ్ లోకేష్, శరణ్ ఉల్తి, జి. కె. రెడ్డి,సాదు కోకిల, తబ్లా నాని, అంజనా నటీనటులుగా నవరసన్ దర్శకత్వంలో కన్నడలో సూపర్ హిట్ సాధించిన దమయంతి చిత్రాన్ని కాళికా పేరుతో తెలుగులో రీమేక్ చేసి నట్టి కరుణ,నట్టి క్రాంతిలు విడుదల చేస్తున్నారు.