అంతేకాదు… 30 ప్రశ్నలకు హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ నుండి సమాచారం రాబట్టారు ఈడీ అధికారులు. ఎప్పుడు విచారణకు హాజరు కావాలని ఆదేశించిన విచారణకు రావాలని రకుల్‌కు చెప్పిన అధికారులు… కెల్విన్‌తో సంబంధాలు, రియా చక్రవర్తితో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్‌పై విచారణలో అడిగారు ఈడీ అధికారులు.