Ramcharan, TruJet Domestic Airlines
కరోనా వల్ల ఎంతోమంది తమ తమ వృత్తులు, వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు అదే కోవలో రామ్‌చరణ్ ఆమధ్య ట్రూజెట్ పేరుతో డొమాస్టిక్ ఎయిర్‌లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. అది ఇప్పుడు మూసి వేస్తున్నారనే వార్తలు వచ్చాయి. కారణం నష్టాల్లో వుండడమే. 2015లో రామ్ చరణ్ తన స్నేహితుడితో కలిసి ఈ వ్యాపారంలోకి దిగాడు. కాగా, ఈ కంపెనీని మూసేస్తున్నారని, ఉద్యోగులకి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో సంస్థ ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.