రామ్ చరణ్- ఉపాసన కామినేని కొణిదెల తమ కుమార్తె క్లిన్ కారా మొదటి పుట్టినరోజు జరుపుకుంది. తాజాగా ఉపాసన పంచుకున్న కొత్త వీడియోలో, రామ్ చరణ్ పిల్లల కోసం 11 ఏళ్లు నీరిక్షంచాల్సి వచ్చిందని పేర్కొంది. ఈ 11 సంవత్సరాల నిరీక్షణలో కుటుంబం, స్నేహితుల నుండి వారు ఎదుర్కొన్న ఒత్తిడి గురించి చెప్పుకొచ్చింది.