సోషల్ మీడియాలో జబర్దస్త్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ చాలా యాక్టివ్‌గా వుంటుంది. అలాగే హాట్ హాట్ అందాలను పోస్టు చేయడంలో ఆమె దిట్ట. ఆమెకు సోషల్ మీడియాలో పెద్ద ఫ్యాన్ ఫాలోయింగే వుంది. ఈ నేపథ్యంలో తాజాగా రష్మీ గౌతమ్ చేసిన ఓ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలై కూర్చుంది.
పౌరసత్వ సవరణ చట్టానికి నిరసన తెలుపుతున్న వాళ్లకు ఆమె మద్దతు తెలపడంతో తాప్సీకి ఇటువంటి పరిస్థితి వచ్చింది. దాంతో ఆమె నటించిన సినిమాను కూడా బాయ్‌కాట్ చేయాలంటూ వాళ్లు పిలుపునిచ్చారు. కానీ ఈ సినిమాకు మంచి టాక్ వచ్చింది.. కలెక్షన్లు కూడా పర్లేదనిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో రష్మీ తప్పడ్ సినిమా గురించి నోరెత్తింది. తద్వారా చిక్కుల్లో పడింది. మరి ఈ కామెంట్లకు రష్మీ గౌతమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.