దానితో ఆమె తన పారితోషికంపై సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. తన రెమ్యునరేషన్ ను దాదాపు 4 కోట్ల రూపాయలకి పైగా పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై హీరోయిన్ మాట్లాడుతూ, రెమ్యునరేషన్ పెంచేసినట్లు ఎవరు చెప్పారు. ఇవి చూసి ఆశ్చర్యపోతున్నాను. ఇవన్నీ చూసిన తర్వాత నేను నిజంగా ఆలోచించాలని అనుకుంటున్నాను. నా నిర్మాతలు మాటలకు కట్టుబడి ఉండాలని అనుకుంటున్నాను అని చెప్పింది. దాంతో పుకార్లకు క్లారిటీ ఇచ్చినట్లయింది.