రష్మిక మందన్న, అలియాస్ శ్రీవల్లి పాన్ ఇండియా హీరోయిన్‌గా ముద్ర వేసుకుంది. తాజాగా ఆమె బ్రౌన్ కలర్ శారీలో అదరగొట్టింది.
Rashmika
ఈ ఎరుపు రంగు చీర అందాలతో రష్మిక తన అభిమానులను, ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసింది. ఈ ఫోటోలను ఇన్‌స్టాలోనూ పోస్టు చేసింది. క్యాప్షన్‌లో, ఆమె హార్ట్ ఎమోజీని ఉపయోగించింది.
ఈ చీరకట్టులో శ్రీవల్లి మేకప్ అదిరింది. గ్లామర్ లుక్, లిప్ స్టిక్, బాగున్నాయి. ఇక రష్మిక సినిమాల సంగతికి వస్తే.. రష్మిక మందన్న చివరిసారిగా పుష్ప: ది రైజ్‌లో హీరోయిన్‌గా కనిపించింది.
Rashmika
రష్మిక త్వరలో బాలీవుడ్‌లో కనిపించనుంది. రణబీర్ కపూర్‌తో స్క్రీన్ పంచుకోనుంది. అంతేగాకుండా సిద్ధార్థ్ మల్హోత్రాతో పాటు మిషన్ మజ్నులోనూ నటిస్తోంది.