ఖాకీ డ్రెస్లో రెజీనా స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి. ఇలాంటి పాత్రల కోసమే ఫిజిక్ కాపాడుతున్నానని చెప్పిన రెజీనా.. ప్రస్తుతం పోలీస్ డ్రెస్లో ఆకట్టుకుంటోంది. కెరీర్ మొదట్లో మంచి గ్లామర్ పాత్రలతో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం ప్రాధాన్యత గల పాత్రలపై ఆసక్తి చూపుతోంది.