pawan kalyan with child (AP)
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు ఇచ్చిన ఉత్సాహంతో ఒకవైపు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటుంటే మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, శ్రేయోభిలాషులు మరింత ఆనందంలో మునిగిపోయారు. అలాంటిది కుటుంబ సభ్యుల సంగతి సరేసరి. టీవీల్లో రిజల్ట్ వివరాలు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి ఆనంధాన్ని పట్టలేకుండా వున్నామని సన్నిహితులు తెలియజేస్తున్నారు.