పవన్ కల్యాణ్‌పై ప్రత్యేక అభిమానం చూపిస్తూ ప్లెక్సీలు, పాలాభిషేకాలు ఇలా చేస్తూ వారి అభిమానం చాటి చెబుతున్నారు. అయితే, మరి అందరిలా చేస్తే లెక్కేం ఉంటుందని భావించినట్లున్నాడు. ధర్మవరం చెందిన చేనేత కార్మికుడు తన ప్రతిభతో పవన్ కల్యాణ్‌పై అంతులేని అభిమానాన్ని చేతల్లో చూపించాడు.