అయితే నటిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అంటూ చెబుతూనే మేం తినేవాటిలో మసాలా తక్కువగా వుంటుందని తెలియజేసింది. ఫిట్‌నెస్‌తోపాటు మనం తినే తిండి విషయంలోనూ జాగ్రత్తగా వుండాలంటోంది. మీకు కడుపు నొప్పి ఉంటే, అజ్వైన్ లేదా పెరుగు తినండి.
రోజు మసాలా పదార్థాలను నివారించండి. నటిగా ఎంత పారితోషికం తీసుకున్నా ముందు ఆరోగ్యమే ముఖ్యమని చెబుతోంది. నయనతార, సమంతా అక్కినేని, తమన్నా భాటియా ఇలా చాలామంది ఒకప్పుడు మానసిక సమస్యకు గురయివారేనంటూ ఉదహరించింది. అందుకే పెద్దలు అంటారు మనం తినే తిండే మన ఆలోచనలు అని నిజమేగదా.