దక్షిణాదినే కాకుండా ఉత్తరాదిన గ్లామర్ తారగా వెలుగొందుతున్న శ్రుతిహాసన్ నగ్నంగా స్నానం చేసే వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అయ్యింది. సోపు ప్రకటనలో భాగంగా ఆమె స్నానం చేస్తున్నట్లు షూట్ చేయడం జరిగింది. అయితే ఈ సన్నివేశం పట్ల సినీ లెజెండ్ కమల్ హాసన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కమల్ హాసన్‌కు అభిమానులున్నారు.
ఇంకా సామాజిక సేవల్లో నిమగ్నమయ్యే కమల్ హాసన్‌కు ప్రత్యేక హోదా ఉన్న నేపథ్యంలో.. ఆయన కుమార్తె ఇలాంటి గ్లామర్ ప్రకటనల్లో విచ్చలవిడిగా నటించడంపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. శ్రుతిహాసన్ ఇలా ఓవర్ డోస్ గ్లామర్ షోల ద్వారా కమల్ హాసన్ హోదాకు కళంకం ఏర్పడుతుందని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా శ్రుతిహాసన్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది.