Anupama Parameswaran, Sukumar
అనుపమ పరమేశ్వరన్ గురించి అల్లు అరవింద్ అంతకుముందు, ఇటీవలే మంచి కామెంట్ చేసారు. అనుపమ నాకు కుమార్తె లాంటిది. నాకు కుమార్తెలు లేరు. తన పెరఫార్మన్స్ చూస్తుంటే ముచ్చటేసింది అని తెలిపారు. 18 పేజెస్ ప్రమోషన్లో అల్లు అరవింద్ అన్న మాటలవి. మరి ఆ సినిమాను భాగస్వామ్యం అయిన డైరెక్టర్ సుకుమార్ కూడా ఓ నిజం చెప్పాడు. 18 పేజెస్ ప్రీ రిలీజ్ వేడుక లో ఆయన్న మాట్లాడారు.