ముంబై ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సందడి, వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది ఆ(Aaah)

ఐవీఆర్

ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (18:00 IST)
ఎన్టీఆర్ దేవర చిత్రంలో చుట్టమల్లె సాంగ్ ఎంత బిగ్ హిట్టో వేరే చెప్పక్కర్లేదు. ఈ పాట ఇచ్చిన కిక్ నుంచి యూత్ ఇంకా బయటకు రాలేదు. సందర్భం వచ్చినప్పుడల్లా చుట్టమల్లె పాటతో ఎంజాయ్ చేసేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ముంబైలోని ఎన్‌సిపిఎ ఆఫీసులో చుట్టమల్లె సాంగ్ స్టెప్పులు వేసారు.
 
ఇద్దరు యువతులు... వయ్యారం ఓణీ కట్టింది గోరింట పెట్టింది అంటూ డ్యాన్స్ చేస్తుండగా వారి నృత్యాన్ని చూస్తున్నవారు... ఆ(Aaah) అంటూ ఖోరస్ పలికారు. దీనితో అక్కడ వారంతా నవ్వులే నవ్వులు. మీ చూడండి ఈ వీడియోను...

Aahh Is An Emotion

Girls Performance For #Chuttamalle Song At NCPA Office, Mumbai #Devara pic.twitter.com/ri2gBeZWgb

— Sai Mohan 'NTR' (@Sai_Mohan_999) February 16, 2025

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు