మొన్నటికి మొన్న హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు... ట్రాఫిక్ నిబంధనలు పాటించనందుకు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు 700 రూపాయలు ఫైన్ వేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువక ముందే ఎన్టీఆర్ సోదరుడు తారక్‌కు కూడా ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించారు. ఎంతటి గొప్ప నటులైన చట్టం ముందు అందరూ సమానమేనని ట్రాఫిక్ పోలీసులు నిరూపించారు. తాజాగా ఇటువంటి సంఘటనే నోయిడాలో ఒక స్టార్ హీరోయిన్‌కు జరిగింది.