గని హీరో వరున్‌తేజ్ చిత్రాలతో బిజీగా వున్నాడు. తాజా సినిమా `గని`. ఈ సినిమాను అల్లు బాబీ, సిద్దు నిర్మిస్తున్నారు. వీరిద్దరూ వరుణ్‌కు సోదరులే. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కొంచెం నలతగా వుంది. చేతికి సెలైన్ ఎక్కించిన గుర్తులతో ఈరోజు బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆసుపత్రి నుంచి వస్తున్నట్లు తెలిపాడు. ఇందుకు కారణం వైజాగ్ వెళ్ళటమేనట.