విజయ్ ఆంటోని కెరీర్ ప్రారంభం నుంచీ కూడా కొత్త కథల్ని, డిఫరెంట్ కంటెంట్లతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌గా ఇలా అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టు ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలి విజయ్ ఆంటోనీ. ప్రస్తుతం ఆయన తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. విజయ్ ఆంటోని కెరీర్లో 26వ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన చేశారు. లాయర్ అంటూ విజయ్ ఆంటోని ఆడియెన్స్ ముందుకు రానున్నారు.