వామ్మో... అది నడుమా నయగారా జలపాతమా? ఇన్ని మెలికలా?
శుక్రవారం, 29 సెప్టెంబరు 2023 (12:57 IST)
నాట్యం. ఇది నిపుణులైన నృత్యకారులు చేసేదే. కాకపోతే కొంతమంది నాట్యం చేసే రీతిని చూసినప్పుడు మంత్రముగ్ధుల్ని చేసేట్లు వుంటుంది. ఇటీవలి కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరికున్న టాలెంటును వారు సోషల్ మీడియా వేదికగా చేసుకుని పెట్టేస్తున్నారు.
అలాంటి అదిరిపోయే డ్యాన్స్ చేస్తున్న ఓ యువ కళాకారిణి నృత్యం ఇప్పుడు సోషల్ మీడియా x లో వైరల్‌గా మారుతోంది. చూడండి ఆమె డ్యాన్స్...