బిగ్ బాస్ హౌస్ లోకి ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అంతా సందడి చేశారు. బిగ్ బాస్ హౌస్‌లోకి ఇప్పటికే మోనాల్, కల్యాణి, లాస్య కుమార్ సాయి, స్వాతి దీక్షిత్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి రచ్చ రచ్చ చేశారు. నేడు మిగతా కంటెస్టెంట్లు యూటూబ్ స్టార్ గంగవ్వ, సింగర్ నోయల్, సుజాత, జబర్దస్త్ అవినాష్, మెహబూబ్, దివి ఇంట్లోకి తిరిగి అడుగు పెట్టబోతున్నారు.