భార్యకు సర్దిచెప్పడం సులభమా?

మంగళవారం, 17 మే 2016 (16:15 IST)
మీ ఆవిడ అలా అప్పులు మీద అప్పులు చేస్తూ.. సామాన్లు కొంటుంటే నాముందు ఏడ్చేకంటే.. ఆమెకే సర్దిచెప్పవచ్చుగదా? అడిగాడు రాజు 
 
ఆమె సర్దిచెప్పేకంటే అప్పులవాళ్లకు సర్దిచెప్పడం సులభంరా.. దిగులుగా అన్నాడు రాజేష్.  

వెబ్దునియా పై చదవండి