Ankit Koyya, Shriya Konam
మారుతి నగర్ సుబ్రమణ్యం చిత్రంలో రావ్ రమేష్ కొడుకుగా నటించిన అంకిత్ కోయ్య చేసిన చిత్రం 14 డేస్ గర్ల్‌ఫ్రెండ్ ఇంట్లో. హర్ష మన్నె దర్శకత్వం వహించగా, సత్య ఆర్ట్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సత్య కోమల్ నిర్మించారు. ఈ సినిమా నేడు విడుదల అయింది. టైటిల్, ట్రైలర్‌తో రాఘవేంద్ర రావు ను ఆకర్షించిన ఈ సినిమా ఎలా ఉంధో తెలుసుకుందాం.