అక్షయ్ హీరోగా, 'ప్రేమలు' మూవీ ఫెమ్ మమిత బైజు కీలక పాత్రలో, ఐశ్వర్య హీరోయిన్ గా నటించిన చిత్రం డియర్ కృష్ణ'. ఒక రియల్ సంఘటన నేపథ్యంగా ఈ సినిమా నిర్మించామని నిర్మాత తెలియజేశారు. పి.ఎన్.బి సినిమాస్ బ్యానర్ పై పి.ఎన్. బలరామ్ నిర్మించారు. డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: దినేష్ బాబు వ్యవహరించారు. ఎడిటర్: రాజీవ్ రామచంద్రన్, సంగీతం: హరి ప్రసాద్, లిరిక్స్: గిరిపట్ల, ప్రచారకర్తలు: హరీష్, దినేష్. మలయాళంలో రూపొందిన ఈ సినిమా నేడు తెలుగులో విడుదలైంది. అదెలా వుందో చూద్దాం.