OG movie first blast poster
సంగీత దర్శకుడు థమన్ తాజాగా చేస్తున్న సినిమా ఓజీ. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ బ్లాస్ట్ పేరుతో ఫస్ట్‌లుక్, గ్లింప్స్, మ్యూజిక్ ను ఆగస్టు 2వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫస్ట్ గ్లింప్స్‌కు తమన్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే ఏ రేంజ్‌లో హైలైట్ అయింది. పవన్ కల్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది.