ఎవరు మీలో కోటీశ్వరుడు, రండి గెలవండి: మీ రామారావు(Jr NTR)

శనివారం, 13 మార్చి 2021 (11:35 IST)
ఎవరు మీలో కోటీశ్వరుడు త్వరలో ప్రారంభం కాబోతోంది. గతంలో యువ సామ్రాట్ నాగార్జున ఈ షోను రక్తి కట్టించారు. అంతకుముందు మెగాస్టార్ చిరంజీవి. తాజాగా మరోసారి ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరుడు అంటూ వచ్చేస్తున్నారు. త్వరలో ఈ షో జెమినీ టీవీలో ప్రారంభం కాబోతోంది.
 
ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రం షూటింగులో వున్నారు. దాదాపు ఆ చిత్రం పూర్తి కావచ్చింది. ఈ క్రమంలో బుల్లితెరపై ఎన్టీఆర్ పలుకరించనున్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు