సార్వత్రిక ఎన్నికలు ముగిసిన వేళ అంతా ఎగ్జిట్ పోల్ గురించి మాట్లాడుకుంటున్నారు. ఐతే బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ మాత్రం ఓ వివాదాస్పద ట్వీట్ చేశారు. సల్లూతో ఒపీనియన్, వివేక్‌తో ఎగ్జిట్, అభిషేక్‌తో రిజల్ట్... అంటూ ఐశ్వర్యా రాయ్ వున్న ఫోటోలను షేర్ చేశారు.