కోళ్లఫాంలోకి రెండు కుక్కపిల్లలు దూరి కాట్లాకుంటున్నాయి. అవిరెండూ కోళ్లకు దాణా వేసే ప్లాస్టిక్ టబ్ లో ఒకటికొకటి కలబడుకోవడం ప్రారంభించాయి. చూసేందుకు కుస్తీరింగులో ఇద్దరు వస్తాదులు పోటీపడి కుస్తీపడినట్లు, ఆ పోటీని చూసే ప్రేక్షకుల్లా చుట్టూ నిలబడి కోళ్లన్నీ చూస్తున్నాయి. ఈ వీడియోను మీరు కూడా చూడండి