అయితే చెల్లెకు ముందు ఒక సంతానం ఉండగా మళ్లీ రెండోసారి ప్రెగ్నెంట్ అయ్యింది. దీంతో అనుమానం వచ్చిన భర్త ఆమె చాట్స్, కాల్ రికార్డింగ్స్ అన్ని కూడా తీశాడు. దీంతో భర్తకు తన అన్నతో వివాహేతర సంబంధం ఉందని తెలిసింది. అలాగే చెల్లె ప్రెగ్నెన్సీకి అన్న కారణమని రిపోర్ట్‌లో కూడా తేలింది.
దీనిపై అన్న భార్య, చెల్లె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై కోర్టు వరకు వెళ్లగా అసలు విషయాలు బయటపడ్డాయి. అన్న మీద ఉన్న అట్రాక్షన్ కంటే ఆస్తి మీద మక్కువతో ఆ చెల్లె ఇలా రిలేషన్‌లో ఉన్నట్లు తేలింది.