ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి, 12.30 గంటలకు మహాలక్ష్మి, 13.00 గంటలకు మహిళలు- మహారాణులు, 14.00 గంటలకు బంధం, 14.30 గంటలకు పద్మవ్యూహం, 15.00 గంటలకు ప్రేమ మందిరం, 15.30 గంటలకు ఇంటింటికో కథ, 16.00 గంటలకు శిరీష, 16.30 గంటలకు మెరుపు కలలు, 17.00 మినీ మూవీ, 18.00 గంటలకు తరంగిణీ, 18.30 గంటలకు హోమ్ మినిష్టర్, 19.00 గంటలకు చంద్రముఖి, 19.30 గంటలకు మనసు చూడ తరమా, 20.00 గంటలకు ఆడపిల్ల, 20.30 గంటలకు శుభలేఖ 21.00 గంటలకు ఈటీవీ న్యూస్, 21.30 గంటలకు యాహూ, 22.30 గంటలకు కోయిల, 23.00 గంటలకు మూవీమిర్చి, 23.30 గంటలకు బిడ్ టు విన్.
మా టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 శ్రీకృష్ణ, 06.30 గంటలకు కల్వరి స్వరమ్, 07.00 గంటలకు రామాయణం, 07.30 గంటలకు మీ ఆరోగ్యం మీ చేతిలో, 08.00 గంటలకు న్యూస్, 8.30 గంటలకు మా గ్రామ దేవతలు, 09.00 గంటలకు నిన్నే పెళ్లాడతా (సినిమా), 12.00 గంటలకు పండంటి కాపురం, 12.30 గంటలకు మా ఊరి వంట, 13.00 గంటలకు న్యూస్, 13.30 గంటలకు కిట్టీ పార్టీ, 14.00 గంటలకు బాస్ (సినిమా), సాయంత్రం 17.00 గంటలకు ప్రాంతీయ వార్తలు, 17.30 గంటలకు తెలుగు మూవీ, 18.00 గంటలకు ఖుషీ అన్‌లిమిటెడ్, 18.30 గంటలకు ఓం నమఃశివాయ, 19.00 గంటలకు మా ఊరి మొనగాళ్లు, 19.30 గంటలకు మాస్ (సినిమా), 22.00 గంటలకు న్యూస్, 22.10 గంటలకు సినిమా, 23.00 గంటలకు బాక్సాఫీసు, 23.30 గంటలకు స్పెషల్ ప్రోగ్రాం.
జెమిని టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 06.15 గంటలకు సుబ్రమణ్య చరిత్ర, 06.30 గంటలకు శ్రీ కరుణామయి, 6.45 గంటలకు దేవీ వైభవం- 289, 7.00 గంటలకు జెమిని న్యూస్, 07.30 గంటలకు నీ కోసం, 08.00 గంటలకు 24 ఫ్రేమ్స్, 08.30 గంటలకు బయోస్కోప్, 09.00 గంటలకు మయూరి, 9.30 గంటలకు శివపార్వతి, 10.00 గంటలకు ముద్దమందారం, 10.30 గంటలకు సూర్య, 11.00 గంటలకు వసంతం, 11.30 గంటలకు ఆడవాళ్లా మజాకా..., మధ్యాహ్నం 12.00 గంటలకు చిన్నారి, 12.30 గంటలకు నీలో సగం, 13.00 గంటలకు ఆనందం, 13.30 గంటలకు న్యూస్ హెడ్‌లైన్స్, 13.33 గంటలకు ముత్యాలముగ్గు, 14.00 గంటలకు పుట్టినిల్లా - మెట్టినిల్లా, 14.30 గంటలకు బొమ్మరిల్లు, 15.00 గంటలకు ఝాన్సీ, 15.30 నిర్ణయం (సినిమా), 18.00 గంటలకు ప్రేమకు శుభలగ్నం, 18.30 గంటలకు మధుమాసం, 19.00 గంటలకు రామాయణం, 19.30 గంటలకు కళ్యాణి, రాత్రి 20.00 గంటలకు అమ్మాయి కాపురం, 20.30 న్యూస్ హెడ్ లైన్స్, 20.33 గంటలకు మొగలి రేకులు, 21.00 గంటలకు చి.ల.సౌ. స్రవంతి, 21.30 గంటలకు ఎయిర్‌టెల్ స్టార్ ఆఫ్ ఏపీ, 22.00 గంటలకు స్పెషల్ మూవీ, 22.30 గంటలకు జెమిని న్యూస్, 23.00 గంటలకు లక్ష్మీ, 23.30 గంటలకు బయోస్కోప్.
తేజా టీవీ భారత కాలమానం ప్రకారం 02.00 గంటలకు తేజ న్యూ సాంగ్స్, 06.00 గంటలకు భక్తి ప్రపంచం, 06.30 గంటలకు సమృద్ధిజీవనం, 07.00 గంటలకు చలన చిత్రం, 09.30 గంటలకు ఆల్ హ్యాపీస్, 10.00 గంటలకు చలన చిత్రం, 12.30 గంటలకు నవ్వుతూ బతకాలిరా, 13.00 గంటలకు చలన చిత్రం, 15.30 గంటలకు హలో సీనెయ్యండి (లైవ్), 16.00 గంటలకు చలన చిత్రం, 18.30 గంటలకు నేడే చూడండి, 19.00 గంటలకు చలన చిత్రం, 19.55 గంటలకు వెండి తెర, 20.00 గంటలకు తేజ న్యూస్, 20.30 గంటలకు చలన చిత్రం కొనసాగింపు, 22.30 గంటలకు ఫిల్మ్ న్యూస్, 23.00 గంటలకు చలన చిత్రం.