వాలెంటైన్ డే వస్తుందనగా సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో యమ జోరుగా చర్చ జరుగుతుంటుంది. ఇక ప్రేమికులైతే ప్రేమికుల రోజు ఎప్పుడు వస్తుందా... హేపీగా సెలబ్రేట్ చేసేసుకుందామంటూ చూస్తుంటారు. ఈ నేపధ్యంలో ఇప్పుడు వాలెంటైన్ డే ముందు ఏమేమి స్పెషల్ డేస్ వున్నాయన్నదానిపై నెటిజన్లు జోరుగా చర్చించుకుంటున్నారు. ఆ వివరాలు ఇలా వున్నాయి చూడండి మరీ...